Asia Cup 2022: Team india fans trolling Arshdeep Singh for his catch miss during India vs Pakistan match | ఆసియాకప్ 2022లో పాకిస్థాన్‌తో ఆదివారం జరిగిన సూపర్ 4 మ్యాచ్‌లో టీమిండియా 5వికెట్ల తేడాతో ఓటమి పాలయిన సంగతి తెలిసిందే. ఆఖరి ఓవర్ వరకు ఉత్కంఠగా సాగిన ఈ మ్యాచ్‌లో టీమిండియా ఓటమికి ప్రధాన కారణాల్లో ఒకటైన అర్ష్‌దీప్ సింగ్ క్యాచ్ మిస్ చేయడం ఇప్పుడు నెట్టింట తెగ వైరలవుతుంది.
#asiacup2022
#indvspak
#ArshdeepSingh